Monday, 4 February 2013




Sainadha Raju :
He's my Hero, my close and best frend sai (Sainadha Raju).

నాకు B.Tech లో పరిచయం అయ్యాడు. తను IT Dept, నేను  ECE. నేను ఇంత వరకు ఇలాంటి ఒక ఫ్రెండ్ తో కలిసింది లేదు. వీడు చాలా straight forwrd. అనుకున్నది మొఖం మీద అలానే చెప్పస్తాడు. వీడంటే నాకు చాల ఇష్టం. డైలీ కాలేజీ లో నేను నా  క్లాసు కి వెల్లకపొఇన వీడి కోసం వాడి క్లాస్ రూం కి వెళ్తాను.
B.Tech లో నేను కాలేజీ కి వెళ్ళేది చాలా తక్కువ. కానీ వెళ్ళిన ప్రతి రోజు కలిసి తిరగటం, తినటం చేసే వాళ్ళం. లంచ్ బ్రేక్ లో వాడి క్లాసు కంప్లీట్ కాకపోతే నేను, నా  క్లాసు కంప్లీట్ కాకపోతే వాడు వెయిట్ చేసే వాళ్ళము. ఆ రోజుల చాల బాగుండేవి. IT Dept వాళ్ళు మా ఇద్దరినీ bublegum friends అనే వాళ్ళు, అంతలా కలిసి తిరిగే వాళ్ళం. చెపాలంటే నా B.Tech 1st year నుంచి final year వరకు నేను ఎవరితో ఐన
కలిసి ఉన్నానంటే అది రాజు నే.

                                        అపుడు చాల సరదాగా గడిపే వాళ్ళం. week end parties మేము చాల ఎంజాయ్ చేసే వాళ్ళం. ఇపుడు చాల miss అవ్తున్నాను .
అందరు లవర్ తో ఉంటే టైం తెలీదని అంటారు, కానీ మేము ఇద్దరం కలిసామంటే  టైం కూడా మమ్మల్ని disturb చేయదు. మా week end days ని నేను అసలు మర్చిపోలేను ఇప్పటికి.

                                      రాజు గురించి చెప్పాలంటే నా blog అంతా రాసిన సరిపోదు. నా B.Tech life అంతా వీడే వుంటాడు. నా friends గురించి చెప్పుకోవాలంటే ఆ లిస్ట్ లో ఫస్ట్ నేమ్ రాజు దే. He's a cool & nice friend to every one.

No comments:

Post a Comment